VIDEO: బాల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్‌లో కలెక్టర్ తనిఖీ

VIDEO: బాల్కొండ మైనారిటీ రెసిడెన్షియల్‌లో కలెక్టర్ తనిఖీ

NZB: నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి బాల్కొండలోని మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం తనిఖీ చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాల, స్టోర్ రూములను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం.. నాణ్యమైన భోజనం అందించాలని, వసతి గృహంలో పారిశుద్ధ్య లోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.