VIDEO: గోదాకృష్ణ ఆలయాన్ని ప్రారంభించిన చిన్న జీయర్ స్వామి

VIDEO: గోదాకృష్ణ ఆలయాన్ని ప్రారంభించిన చిన్న జీయర్ స్వామి

NRML: ఖానాపూర్ పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన గోదా కృష్ణ ఆలయాన్ని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియారు స్వామి ఆదివారం ప్రారంభించారు. ముందుగా ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన చిన్న జీయర్ స్వామికి పట్టణ ప్రముఖులు, భక్తులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు.