రేషన్ దుకాణాలను పరిశీలించిన కలెక్టర్

రేషన్ దుకాణాలను పరిశీలించిన కలెక్టర్

MHBD: జిల్లాలో అమలవుతున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు పరిశీలించారు. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో రేషన్ దుకాణాలను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై డీలర్లతో చర్చించారు