VIDEO: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సోమవారం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో MLAలు రెడ్డప్పగారి మాధవిరెడ్డి, భూమా అఖిల ప్రియ, రివాబా జడేజా, గ్రీష్మ, బండారి శ్రావణితోపాటు MPలు డీ.కే.అరుణ, రవిచంద్ర తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.