VIDEO: రోడ్లపై మురుగు నీరు

VIDEO: రోడ్లపై మురుగు నీరు

ELR: ఆగిరిపల్లి మండలం అమ్మవారి గూడెంలో డ్రైనేజీలు లేక మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీలను నిర్మించాలని ఎన్నోసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించటం లేదంటూ స్థానికులు వాపోయారు.