30 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పెంపు

SRD: ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పెంచినట్లు ఆందోలు- జోగిపేట మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 25% డిస్కవర్‌తో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. గడపు పెంపును ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.