VIDEO: సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతను చాటుకున్నారు: సీపీ
HYD: సర్దార్ వల్లభాయ్ పటేల్ వందలాది మంది రాజులను ఒకటే తాటిపైకి తీసుకొచ్చి ఐక్యతను చాటుకున్నారని HYD సీపీ సజ్జనార్ అన్నారు. నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబద్దత, క్రమశిక్షణ, విజన్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని, ఆయనను ఆదర్శంగా తీసుకొని మంచి దేశ సమాజ నిర్మాణం కోసం పునరంకితం కావాలన్నారు.