ఈనెల 24న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు

ఈనెల 24న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు

WGL: జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని తిరుమల తిరుపతి దేవస్థాన కల్యాణ మండపంలో నిర్వహించబడనున్నాయి. అండర్-7, 9, 11, 13, 15 బాలబాలికల కోసం ఈ పోటీలు జరుగుతాయి. వివరాలకు 90595 22986 నెంబర్‌ను సంప్రదించాలని సంబంధిత అధికారులు తెలిపారు.