గ్లోబల్ సమ్మిట్‌పై సీపీ సమీక్ష

గ్లోబల్ సమ్మిట్‌పై సీపీ సమీక్ష

RR: కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి భద్రతా ఏర్పాట్లు, భారీ బందోబస్తుపై అధికారులు సమన్వయంతో పని చేయాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌పై అన్ని విభాగాల HODలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అతిథులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు.