పోలీసు కార్యాలయాల్లో పాత వస్తువుల వేలం

పోలీసు కార్యాలయాల్లో పాత వస్తువుల వేలం

HYD: హైదరాబాద్ సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, పెట్లబుర్జు కార్యాలయంలోని పాత వస్తువులు వేలం వేయనున్నారు. రేపు ఉ. 11 గంటలకు వేలం వేస్తున్నట్లు DCP రక్షిత కృష్ణమూర్తి ప్రకటించారు. ఈ వేలంలో పాత ఐరన్, ఏసీలు, టెంట్, చెక్క కుర్చీలు, ఫర్నిచర్స్, హెల్మెట్స్, ప్లాస్టిక్ కుర్చీలు వేలం వేయనున్నారు.