ఖాజీపేట మద్యం దుకాణంలో చోరీ

ఖాజీపేట మద్యం దుకాణంలో చోరీ

KDP: ఖాజీపేట (M) కోటం గురువాయపల్లెలోని ఓ మద్యం దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుకాణం వెనకవైపు నుంచి వ్యక్తులు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీ ఘటనలో రూ.80వేల నగదుతోపాటు సరుకు చోరీకి గురైందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సీసీ ఫుటేజీ వివరాలను పరిశీలిస్తున్నారు.