నేడు నీటి సరఫరా బంద్

నేడు నీటి సరఫరా బంద్

WGL: GWMC పరిధిలోని పలు డివిజన్లలో నీటీ లీకేజీలకు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నందున ఆదివారం నీటీ సరఫరా నిలిపి వేస్తున్నట్లు బల్దియా EE సంతోష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా 34,35,36,37,38,39,41వ డివిజన్లతో పాటు శివనగర్, చింతల్, పుప్పాలగుట్ట, ఖిలా వరంగల్, విద్యానగర్, ఏకశిల నగర్, నాగేంద్రరావు నగర్‌లో బంద్ ఉంటుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాని కోరారు.