కాలువలో పడి వ్యక్తి మృతి.!
SRPT: అనంతగిరి మండలం తమ్మరబండపాలెం సుందరయ్య కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడటంతో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన వారు 8712686046 నవంబర్‌ను సంప్రదించాలని అనంతగిరి ఎస్ఐ కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.