కన్నెపల్లి KGBV విద్యాలయం సందర్శించిన కలెక్టర్

కన్నెపల్లి KGBV విద్యాలయం సందర్శించిన కలెక్టర్

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. ప్రహరీ గోడ, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో మూత్రశాలల నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.