రాజేష్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన మందకృష్ణ మాదిగ

రాజేష్ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన మందకృష్ణ మాదిగ

SRPT: కోదాడ పట్టణంలోని గాంధీ నగర్ వాసి కర్ల రాజేష్ మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఫోన్ ద్వారా బుధవారం అతడి తల్లితో మాట్లాడి పరామర్శించారు. రాజేష్ మృతికి సంబంధించి నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని మందకృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు.