పదో రోజు కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు

పదో రోజు కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు

NRML: ఇంటర్ పరీక్షలు నేటితో పదవ రోజుకు చేరుకున్నాయి. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు, 23 ఎగ్జామ్ సెంటర్స్‌లో పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని.. మంగళవారం ఫిజిక్స్, ఎకనామిక్స్, తదితర పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.