'VOAల సమస్యలు పరిష్కరించండి'

'VOAల సమస్యలు పరిష్కరించండి'

PPM: తమ సమస్యలు పరిష్కరించాలంటూ పాచిపెంట వెలుగు ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న VOAలు రాష్ట్ర యూనియన్ ఆదేశాలు మేరకు గురువారం వెలుగు APMకు వినతి పత్రం అందజేశారు. బకాయిలు ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరారు. కనీస వేతనాలు చెల్లించాలని, గ్రూపు ఇన్సూరెన్స్ అమలు చేయాలన్నారు. 5G మొబైల్స్ అందించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.