ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ కార్యకర్తల ఆర్థిక బలోపేతమే టీడీపీ లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు
✦ HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల రామానాయుడు
✦ భీమవరంలో డయాలసిస్ సెంటర్లకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ వర్మ
✦ వాహనదారులు నిబంధనలు పాటించాలి: ఎస్సై జయలక్ష్మీ