బాపట్లలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

బాపట్లలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

BPT: బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి , ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొని చెత్తను తొలగించి, మొక్కలు నాటారు. అధికారులు ప్రజలందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.