'సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది'
GDWL: ఐకేపీ సెంటర్లలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ వడ్లు కొనుగోలు చేసి, రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెక్సీలలో తమ ఫోటోలు పెట్టుకోవడం దారుణం అని బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు అన్నారు. సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఆయన గురువారం ఎర్రవల్లి మండలం కొండేర్ గ్రామంలో పర్యటించారు.