'రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి'

'రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి'

వనపర్తి: జిల్లాల్లో యూరియా గాని ఇతర ఎరువులకు గాని అలాంటి లోటు లేదని అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా లభ్యతపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమక్షించారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. ఈసారి ముందస్తు వర్షాలు పడడం వల్ల రైతులకు అన్ని రకాల పంటలు సాగు చేయడానికి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు.