గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పొన్నూరులో 'డ్రగ్స్ వద్దు బ్రో-సైకిల్ తొక్కు బ్రో' కార్యక్రమం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ 
✦ నరసరావుపేట మండలం ములకలూరు శివారులో వ్యక్తి దారుణ హత్య
✦ మహానటి సావిత్రి పేరిట కళ్యాణ మండపం నిర్మాణం: MP బాలశౌరి
✦ పొన్నూరులో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ సస్పెండ్