భారీగా డ్రగ్స్ పట్టివేత
TG: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హెచ్‌న్యూ, చిలకలగూడ, ఆదిభట్లలో పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించగా.. రూ. 64.35 లక్షల విలువైన LSD బ్లాట్స్, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.