రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన లారీ... ట్రాఫిక్ జామ్

రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన లారీ... ట్రాఫిక్ జామ్

ప్రకాశం: మార్కాపురం నుంచి కంభం వెళ్లే రహదారిలోని వేములకోట గ్రామం వద్ద రోడ్డుకు అడ్డంగా ఓ లారీ సోమవారం నిలిచిపోయింది. లారీ డ్రైవర్ రివర్స్ చేసే క్రమంలో రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. లారీకి మరమ్మతులు చేసిన లారీ స్టార్ట్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నయ మార్గం చూసుకున్నారు.