గజపతినగరంలో టీడీపీ సంబరాలు
VZM: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్రమంత్రి నారా లోకేష్ పాదయాత్ర చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం గజపతినగరంలోని టీడీపీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గోపాలరాజు, సొసైటీ అధ్యక్షుడు బంగారు నాయుడు పాల్గొన్నారు.