నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఝాన్సీ రెడ్డి

JN: దేవరుప్పుల మండల నాయకులతో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డి సోమవారం పాలకుర్తిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.