హంస వాహనంపై నరసింహుడు

హంస వాహనంపై నరసింహుడు

NLR: రాపూరులోని పెంచలకోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారు హంస వాహనంపై పుర వీధుల్లో ఊరేగారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.