సర్పంచ్ అభ్యర్థిగా లాయర్ బరిలోకి
KNR: ఇల్లంతకుంట (M) సిరిసేడుకి చెందిన బోలుమల్ల విజయ న్యాయవాది,వృత్తిగా పనిచేస్తున్నారు. గ్రామ అభివృద్ధి చెయ్య డానికి సర్పంచికి పోటీలోకి వస్తుంది. సిరిసేడ్ గ్రామంలో గురువారం తన భర్త రాజేందర్‌తో కలిసి నామినేషన్ దాఖాలు వేశారు. అనంతరం విజయ మాట్లాడుతూ.. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలో మంచి పనులతొ పాటు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆమె తెలిపింది.