VIDEO: సీనియర్స్ ర్యాగింగ్ చేశారు: వైద్య విద్యార్థి
SDPT: తనను సీనియర్స్ ర్యాగింగ్ చేశారని సురభి కళాశాల మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి సాయి సమీర్ కృష్ణ ఆరోపించారు. బుధవారం కళాశాలలో మీడియాతో మాట్లాడారు. సెంటిమెంట్‌గా దేవుడి మొక్కు కోసం పెంచుకున్న గడ్డంను తీసే వరకు సీనియర్స్ వదిలిపెట్టలేదని, ఎంత బతిమిలాడిన వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెస్లో, బయట ఇబ్బంది పెడితే తన తల్లికి చెప్పానన్నారు.