పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

KMR: దోమకొండ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని నేడు దోమకొండ పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దోమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా మ్యాక నాగరాజు, ఉపాధ్యక్షులుగా ఐరేణి, రాజేందర్, బొమ్మెర ప్రవీణ్, కుందేన వినోద్, ప్రధాన కార్యదర్శిగా బొమ్మెర గంగాధర్, సహాయ కార్యదర్శులుగా కూచని జగదీశ్, శ్రీగాధ మహాదేవ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.