ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

BPT: నిజాంపట్నం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన ఫిట్టర్, డీజిల్ మెకానిక్ ట్రేడుల్లో ఉన్న ఖాళీల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉమామహేశ్వరిదేవి శనివారం తెలిపారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఈ నెల 27లోపు iti.ap.gov.in ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.