'కూటమి ప్రభుత్వంలోనే 70 శాతం పనులు పూర్తి'

'కూటమి ప్రభుత్వంలోనే 70 శాతం పనులు పూర్తి'

SKLM: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 శాతం వరకు ములపేట పోర్ట్ పనులు పూర్తి చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డితో కలిసి పోర్టును సందర్శించారు. పోర్టుకు ఉప్పు భూములు 400 ఎకరాలు అవసరమైతే 399 ఎకరాలు భూములు 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చినట్లు తెలిపారు.