VIDEO: అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
SDPT: శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం చిన్నకోడూరు మండలంలోని పలు గ్రామాల్లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.