దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: SI

దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్: SI

KMR: దొంగతనం కేసును పిట్లం పోలీసులు ఛేదించారు. కారేగాం వాసి శివవ్వ ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని వెండి, బంగారు ఆభరణాలు, గ్యాస్ సిలిండర్ దొంగతనం అయినట్లు ఆమె PSలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శుక్రవారం అదే గ్రామ వాసి నిందితుడు బుతి రాజును అరెస్ట్ చేశామనని SI వెంకట్ రావు తెలిపారు. చోరీ సొత్తు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కి తరలిచామన్నారు.