మంచినీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం: కవిత
HYD: మహానగరంలో కనీసం మంచినీళ్లు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. 'యాకుత్‌పురలో మంచినీటిలో మురుగునీరు కలిసి వస్తోంది. ఖైరతాబాద్‌లో మంచినీరు దుర్వాసన వస్తుంది. ఈ ఫిర్యాదులను జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వెంటనే అధికారులు పరిష్కారం చూపారు' అని ఆమె అన్నారు.