స్టేట్ టీచర్స్ యూనియన్ సమావేశంలో NZBSTU ప్రతినిధులు

స్టేట్ టీచర్స్ యూనియన్ సమావేశంలో NZBSTU ప్రతినిధులు

NZB:స్టేట్ టీచర్స్ యూనియన్ 79వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం HYD ఎన్టీయూ భవన్లో ఆదివారం నిర్వహించారు. STU నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు చీమల శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ DA, పెండింగ్ బిల్లులు, డైట్ కళాశాల ప్రమోషన్స్, జీఓ 317, OPS పునరుద్ధరణ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.