VIDEO: జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు

VIDEO: జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు

BHPL: జిల్లాలో శుక్రవారం కురిసిన భారీ వర్షంతో మహాముత్తారం మండలంలో 105.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దవాగు, కోనంపేట వాగులు, వంకలు వరద ఉద్ధృతితో పొంగి ప్రవహిస్తున్నాయి. కోనంపేట వాగు వరదతో మండల కేంద్రానికి రవాణా సౌకర్యం స్తంభించి, వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.