VIDEO: తీజ్ ఉత్సవాల్లో డాన్స్ చేసిన ఎమ్మెల్యే

VIDEO: తీజ్ ఉత్సవాల్లో డాన్స్ చేసిన ఎమ్మెల్యే

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో గల KGBV పాఠశాలలో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరయ్యారు. విద్యార్థినిలతో కలిసి సాంప్రదాయ పాటలపై ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరూ ఆనందంగా పండుగను జరుపుకోవాలని భారీ వర్షాల కారణంగా జాగ్రత్తలు సైతం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.