కిషన్ రెడ్డి అంటే వారికి భయం: బీజేపీ చీఫ్
TG: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని బీజేపీ చీఫ్ రామచందర్ రావు అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటే కాంగ్రెస్‌కు భయం ఉంది అని ఎద్దేవా చేశారు. బీజేపీ అభివృద్ధి చెందుతుందని తమ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు పతనమవడం ఖాయమని అన్నారు.