నేడు ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగం

NTR: అక్షయ తృతీయ పురస్కరించుకొని బుధవారం ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగాన్ని నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ ఈవో రామ చంద్రమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు యాగాన్ని రుత్వికులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.