నేడు పవర్ కట్ ప్రాంతాలు ఇవే

నేడు పవర్ కట్ ప్రాంతాలు ఇవే

విశాఖ: శోంఠ్యం సబ్ స్టేషన్ పరిధిలో లైన్ మరమ్మతుల దృష్ట్యా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పోలాకి శ్రీనివాసరావు తెలిపారు. మామిడిలోవ, జి.ఎస్. అగ్రహారం, గండిగుండం, రామవరం, బోయపాలెం, గంభీరం, యాతపేట, కల్లివానిపాలెం, జేఎన్ఆర్ఎమ్ కాలనీ గ్రామాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్‌కు అంతరాయం కలుగుతుందన్నారు.