పట్టణంలో మాలల బహిరంగ ర్యాలీ

పట్టణంలో మాలల బహిరంగ ర్యాలీ

ప్రకాశం: కందుకూరు పట్టణంలోని ఆదివారం మాలల అంబేడ్కర్ జెండాలు పట్టుకుని బహిరంగ ర్యాలీ నిర్వహించారు. కనిగిరి రోడ్డు నుంచి ఏ.బి.యం కాంపౌండ్ అమరజీవి పీవీ రావు ప్రాంగణం వరకు భారీ మాలల మహా గర్జన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో కందుకూరు పట్టణంలోని చుట్టుపక్కల గ్రామాల మాలల సోదరులందరూ పాల్గొని జాతి ఐక్యత ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.