'పండ్ల మొక్కలను సాగుచేసి అధిక లాభాలు పొందవచ్చు'

'పండ్ల మొక్కలను సాగుచేసి అధిక లాభాలు పొందవచ్చు'

MHBD: పండ్ల మొక్కలను సాగు చేసి అధిక లాభాలను అర్జించవచ్చని ఏఈవో చందన అన్నారు. మంగళవారం తొర్రూర్ మండలంలోని ఎర్రబెల్లిగూడెం గ్రామంలో ఐటిసి- ఎంఎస్‌కే భద్రాచలం వారి సహకారంతో ఎఫర్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంతర పంటలుగా వివిధ రకాల పండ్ల మొక్కలు నాటే కార్యక్రమానికి ఏఈవో చందన హాజరైయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆధునిక పద్ధతుల్లో పండ్ల మొక్కలను సాగు చేయడంతో అధిక లాభాలు పొందవచ్చన్నారు.