యుద్ధం.. రష్యానే విన్నర్!

యుద్ధం.. రష్యానే విన్నర్!

ఈయూ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన ధరల పెరుగుదలపై ఆయన స్పందించారు. ఈ ఉద్రిక్త పరిణామాలు రష్యాకు అనుకూలించాయని తెలిపారు. ఈ యుద్ధంలో గెలిచిందెవరైనా ఉన్నారంటే.. అది రష్యానే అని పేర్కొన్నారు.