పోలీస్ డాగ్‌తో ఆకస్మిక తనిఖీలు

SKLM: టెక్కలిలో శనివారం పోలీస్ డాగ్‌తో పోలీసులు పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ-2 రఘునాథరావు ఆధ్వర్యంలో పలు కిరాణా, డిపార్ట్ మెంటల్ స్టోర్స్, పాన్ షాపుల్లో తనిఖీలు చేశారు. నిషేధిత వస్తువుల ఆచూకీ లభ్యతకు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.