'హెల్త్ కేర్ సెంటర్ సమస్యలు పరిష్కరించాలి'....

'హెల్త్ కేర్ సెంటర్ సమస్యలు పరిష్కరించాలి'....

నిజామాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలోని హెల్త్ కేర్ సెంటర్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. 24 గంటలు వైద్య సదుపాయం కల్పించాలని, నూతన అంబులెన్స్ మంజూరు చేయాలని, సరైన మందులను అందించాలని కోరారు.