'అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి'
AKP: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. వచ్చే సమీక్ష సమావేశం నిర్వహించే సమయానికి ర్యాంకింగ్‌లో మార్పు రావాలన్నారు.