మిస్ వరల్డ్ పోటీలు.. భారత్ తరపున నందిని గుప్తా

మిస్ వరల్డ్ పోటీలు.. భారత్ తరపున నందిని గుప్తా

TG: హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధమైంది. ఈ పోటీల్లో భారత్ తరపున 21ఏళ్ల నందిని గుప్తా ప్రాతినిథ్యం వహించనుంది. రాజస్థాన్‌కు చెందిన ఈమె.. 2023లో ఇంఫాల్‌లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచింది. కాగా, మిస్ వరల్డ్ పోటీలు మొదట బ్రిటన్‌లో 1951లో ప్రారంభం అయ్యాయి.