మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా సిద్దిపేటలో పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు
☞ జిల్లా పోలీసులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాహుల్ రాజ్
☞ చేగుంట పోలీస్ స్టేషన్ సందర్శించిన డీఎస్పీ నరేందర్ గౌడ్
☞ జిల్లా విద్యాధికారిగా భాద్యతలు స్వీకరించిన విజయ