చర్చనీయాంశంగా జోహో సహ వ్యవస్థాపకుడి వ్యాఖ్యలు

చర్చనీయాంశంగా జోహో సహ వ్యవస్థాపకుడి వ్యాఖ్యలు

జోహో సహ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి గురించి మాట్లాడుతూ.. నేటి యువత పెళ్లి చేసుకుని.. 20 ఏళ్లలోపే పిల్లల్ని కనాలని సలహా ఇచ్చారు. తనను కలిసే యువ పారిశ్రమికవేత్తలకు ఇదే సలహా ఇస్తున్నానని 'X'లో చెప్పారు. దీనిపై యువత స్పందిస్తూ.. ఆర్థిక ఇబ్బందుల వల్లే పెళ్లి ఆలస్యంగా చేసుకోవాల్సి వస్తుందని కామెంట్ చేస్తున్నారు.